మనుషులుగా ఆత్మగౌరవంతో జీవించే హక్కుకోసం బతుకంతా పోరాడిన అంబేద్కర్
విగ్రహాలు దళితులకు స్ఫూర్తిదాయకం. పాలకవర్గాలకు సింహస్వప్నం. అందుకే
విగ్రహాల ధ్వంసం ఆధిపత్య కులాలకు పరిపాటయ్యింది. దళితుల మీద నేరుగా దాడులు
చేయలేనపుడు అంబేద్కర్ విగ్రహాల్ని లక్ష్యంగా చేసుకుంటారు. అనేకమంది నాయకుల
విగ్రహాలున్నా కేవలం అంబేద్కర్ విగ్రహమే లక్ష్యం కావడం గమనార్హం.
ఎందుకంటే అంబేద్కర్ ప్రతిమ కేవలం ఉత్సవ విగ్రహం కాదు, ధిక్కార నినాద
గొంతుక. అణచివేతకు లోనయ్యే వారి ఆత్మగౌరవ ప్రతీక. ఆధిపత్యకులాల పెత్తనాల
మీద తిరుగుబాటు బావుటా. కులనిర్మూలన కోసం సంఘటితమయ్యే పీడిత కులాల
సాంస్కృతిక ఆయుధం.
18, ఏప్రిల్ 2019, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
యాంగ్ మో రాసిన ఉదయగీతిక నాకు అత్యంత ఇష్టమైన నవల. క్యాంపస్‌లో ఏ హాస్టల్‌లో ఉండగా దొరికిన నవల ఇది. నవల చేతికొచ్చి చదవడం మొదల...
-
వొక మంచి తెలుగు వాక్యం కోసం రాజిరెడ్డి పుస్తకం చదవాలి. జర్నలిస్ట్‌లు గా ఎక్కువ కాలం ఉంటె సృజనాత్మకత దెబ్బ తింటుందని గతంలో అనేవాళ్ళు. అ...
-
అలరాస పుట్టిళ్ళు కథల పుస్తకం మరల మరల చదవాల్సిన పుస్తకం. రచయిత్రి కళ్యాణ సుందరీ జగన్నాథ్ సృజనకు నమోవాకాలు చెప్పాలి. వొకనాటి పల్...
-
మనుషులుగా ఆత్మగౌరవంతో జీవించే హక్కుకోసం బతుకంతా పోరాడిన అంబేద్కర్ విగ్రహాలు దళితులకు స్ఫూర్తిదాయకం. పాలకవర్గాలకు సింహస్వప్నం. అందుకే విగ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి